Sunday, April 05, 2015

LEF ఇటువంటి నీచ స్థితికి ఎలా దిగజారింది?

LEF ఇటువంటి నీచ స్థితికి ఎలా దిగజారింది? జో గారు సహవాసుములో జరుగుతున్న తప్పులను ఖండిచలేక పోవడం ఒక తప్పైతే, అట్లాంటి తప్పులే జరుగుటలేదు అని అహంకారముగా ప్రవర్తించడము ఇంకొక పెద్ద తప్పు. జో గారికి ఆయన LEF లో నియమించిన పెద్దల గురుంచిన వ్యతిరేక అభిప్రాయము ఎప్పుడు నచ్చదు. జో మరియు లిల్లీ సహవసపు పెద్దగ నియమించిన, ఇమ్మాన్యుయేల్, చ్కక్రవర్తి ఒక ఆధ్యాత్మిక దైవ సంఘములో ఒక చౌకిదారిగా కూడా చెల్లడు. 30 సంవత్సరాలకు ఫై బడి జో గారికి తమిళ్ అనివాదికుడిగా ఉన్న సహో. సతీ  గారు ఎన్నో పరియాయములు IC ని సహవసపు నగదు విషయములకు దూరముగా ఉంచమని బహు ఖచ్చితముగా హెచ్చరించినారు.ఈ విషయము గురించి, సతీ గారు LEF బోర్డుకు మరియు జో  గారికి అనేకమైన ఉత్తరములు  వ్రాసినారు. జో గారు, సహో. సతి యొక్క సలహాకు చెవియొగ్గి యుంటే, సహవాసుము ఈ రకమైన అత్యల్ప స్థాయికి పడిపోయేదికాదు. జో గారు వివేకము కలిగిన వ్యక్తి అయి వుంటే, సహో. సతీ యొక్క విలువైన సలహాలను అంగీకరించి, సహవాసుము తప్పు ద్రోవ పట్టకుండా కాపాడి వుండేవారు.

సహో. సతీ IC  ని హెచ్చరించుచు మరియు ప్రాధేయపడుతూ వ్రాసిన లేఖను మేము ఇక్కడ ప్రచురణ చేయుచ్చున్నాము. ఈ లేఖ 2008 సంవత్సరంలో జో మరియు బోర్డు సభ్యులకు ఇవ్వబడింది. అయిననూ, జో గారు ఈ లేఖ గురించి ఏ చర్య తీసుకోక పోవడము చాలా దురదృష్టకరం.
-----------------------------------------------------------
ఇమ్మాన్యుయేల్ చక్రవర్తి,
(ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ, తమిళనాడు సచివాలయం, చెన్నై)
ఇమ్మాన్యుయేల్ చక్రవర్తి <lefihq@bsnl.in>
 ఫైనాన్స్సభ్యుడుLEF చర్చి
9-B నుంగంబాకం హై రోడ్, చెన్నై- 34,

ఇమ్మాన్యుయేల్,

నా మనస్సాక్షి నిమిత్తము నేను మరల ఈ లేఖ రాయడానికి నిర్ణయించుకున్నాను . ముందు నేను నీకు అనేక విషయాలు వ్రాసి యుంటిని. నేను lefihq@bsnl.in కు Aug 6 పంపిన  లేఖకు నీవు స్పందించలేదు. నేను ఇచ్చిన  7 రోజుల గడువు ముగిసిపొయినది. అందుకే నేను నీకు మరల వ్రాయుచున్నాను. నీవు నా లేఖలకు స్పందించనందున, నేను రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేయుటకు నిర్ణయించుకున్నాను. నీ చర్యలు సొసైటీల చట్టములకు  వ్యతిరేకంగా ఉన్నాయి. నీవు చేస్తున్న అక్రమ కార్యములు న్యాయ బద్ధమైనవి . అందుకే నేను రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ జనరల్కు కూడా ఫిర్యాదు చేయుటకు నిర్ణయించుకున్నాను. నీవు  వితంతువులకు, పేదవారికి, అత్యంత బలహీనులకు, సాధారణమైన మనుష్యులకు, నిజాయితీపరులయన దేవుని పిల్లలకు, నిస్వార్థ దైవజనులకు చాలా  చెడుగును  జరిగించుచ్చున్నావు. నేను ఒక నిశ్శబ్ద ప్రేక్షకుడుగా  ఉండలేను.
నిజాయితీగా,

సత్యానందన్
-----------------------------------------------------------
నీవు నీ ఉద్యోగములో  చేసిన మోసాలు:

నీవు  చాలా సంవత్సరాలు ప్రభుత్వపు పని చేసినావు. మొదట సుఘర్ కార్పొరేషన్లో, తరువాత తమిళనాడు సచివాలయములో పని చేసినావు. 
1. షుగర్ కార్పొరేషన్ ఉద్యోగములో, నీవు నీ సహచరులకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి ప్రభుత్వ రికార్డులు నుండి సమాచారాన్ని సేకరించడం ప్రారంభించినావు.
2. నీవు  ఆఫీసుకు హాజరు కాకుండానే, హాజరు ఐనట్లు తప్పుడు సంతకం పెట్టుటకు ప్రయత్నించుట గమనించి నీ IAS ఆఫీసర్ అధికారి నిన్ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేసేదనని బెదిరించారు.
3. నీవు సచివాలయంలో ఉద్యోగం నుండి కొన్ని నెలలు  సస్పెండ్ చేయబడినావు. కానీ నీవు ఆఫీసుకు  హాజరుఅవుతునట్లు  నటిస్తు పట్టణము  చుట్టూ తిరిగినావు.ఇది నీకు చిత్తశుద్ధి లేదు అనుటకు రుజువు.
4. ఇవి కాకుండా వేరేన్నిఅక్రమ విషయాలు నీవు చేసినావో నాకు తెలియదు. కాని నీతో పాటు పని చేసిన సహచరులకు నీ అక్రమ విషయాలు బాగా తెలిసివుంటాయి.
5. నీవు ఇబ్బందులలో వున్నప్పుడు నీవు వ్యక్తిగతంగా  ఉద్యోగారీత్య చేసిన తప్పులను నీ స్వంత నోటి తో నాకు తెలియజేసినావు.
6. గత కొన్ని సంవత్సరాలుగా నీవు భారీ వ్యక్తిగత ఆస్తి లావాదేవీలు చేయుచున్నావు. నీవు గత కొన్ని సంవత్సరాలలో  ఒక కోట్లాధిపతిగా మారినావు. చట్ట ప్రకారము నీవు నీ ఆస్తులను ప్రభుత్వానికి  వెల్లడి చేయలేదు. 
7. నీవు సంపాదించిన ఆస్తులు, చాలా వరకు LEF నుండి అక్రమముగా సంపాదించినవి అని అనేకులు  అనుమానిస్తున్నారు. 
8. నీవు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వుంటూ,  ప్రభుత్వపు  అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా LEF లో ఆర్థిక లావా దేవిలు జరిపినావు. 
9. నీవు బయటి లోకములో జరిగించిన అక్రమాలను LEF సంఘములోపలికి తీసుకొని వచ్చి, LEF సేవను  ముమ్మరముగా నాశనము చేయుచున్నావు.
-----------------------------------------------------------
నీవు LEF లో చేసిన మోసాలు:
నీవు చట్టం వ్యతిరేకంగా చేయుచున్న విషయాలు ఆపడానికి, చర్చి లోపల మాకు తెలిసిన విధానాలన్నిప్రయత్నించినాము.
1. నీవు LEF బోర్డు  సమావేశపు  నిర్ణయాలను, నీ ఇష్ట ప్రకారము మార్చి నకలు సంతకాలను పెట్టుదువను విషయము అందరికి తెలిసినదే.
2. నీవు LEF  ఖాతాలను తారుమారు చేసి ఒక కాంట్రాక్టరుకు డబ్బు చెల్లించడం లేదు  అను ఆరోపణపై LEF  చర్చి నుండి ఒక పోలీస్ వ్యాన్ నిన్ను ఎక్కించుకొని తీసుకువెళ్ళిన విషయము అనేకులకు తెలియును. 
3. నీవు HQ నుండి ఫాక్స్ మరియు ఇమెయిళ్ళను నకిలీ సంతకాలతో పంపడములో ఆరితేరినావు.
4. నీవు మరియు గుణాలన్ (జో గారి ప) HQ వచ్చిన అనేక పత్రాలు మరియు ఇమెయిళ్ళను నాశనం చేశారు. దీని వలన అనేకుల యొక్క ప్రశ్నలు, సమస్యలు జో గారికి తెలువబడలేదు. ఎంతోమంది తమ సమస్యలకు పరిష్కారం దొరుకక, LEF వదిలి వెళ్ళారు. పత్రాలు మరియు ఇమెయిళ్ళను నాశనం చేయడము చట్టం వ్యతిరేకము.
5. నీవు LEF ఖాతాలను మరియు లెక్కలను తారుమారు చేసి, అనేక  అబద్ద రికార్డ్లను పుట్టించినావు. LEF సంఘాన్ని కమిషన్ ఏజెన్సీగా మార్చినావు.
6. నీవు LEF కు వస్తువులు అమ్మే విక్రేతలకు  ఇచ్చిన బిల్లులను  పెంచి వ్రాసి, LEF ఖాతాల నుండి  పెద్ద మొత్తంలో డబ్బు డ్డ్రా చేసి, ఆ డబ్బును దొంగిలించడములో ఆరితేరినావు. 
7. భక్తులైన ప్రజలు నుండి నిరసనలు ఉన్నప్పటికీ, LEF ఆస్తి లావాదేవీలను నల్లధనంతో  చేసినావు. నీకు పెద్ద మొత్తలలో కమిషన్ రావడము కొరకు, మార్కెట్ విలువకంటే ఎక్కువ మొత్తలతో LEF పేరులో ఆస్తులు కొని  LEF కు ఎంతో నష్టాన్ని కలిగించినావు.
8. పేద ప్రజలు ఎంతో భక్తి మరియు త్యాగ భావముతో LEF కు పంపుచున్నదశమ భాగాలు మరియు చందాల్లు, LEF  ఖాతాలోనికి కాక, వేరే ఏదో బినామీ  ఖాతాలోనికి జమ చేయబడుచున్నవి. ఎంతో డబ్బు నీవు ఇతర ప్రైవేట్ ఖాతాలకు మరలుచుచున్నావూ . ఎన్నో బ్యాంకు డ్రాఫ్ట్లు మరియు చెక్కులు కనుమరుగవుతున్నవి.
9. మీ అక్రమ కార్యకలాపాలు బయటకు వెల్లడి చేయబడకుండా నీవు మరియు నీ అనుచరులు, ప్రజలను  బెదిరింపులతో నిశ్శబ్బ్డులను చేయుచున్నారు. కొంత మంది వ్యక్తులకు డబ్బు దురాశను చూపి, నీ అబద్ధాలు బయటపడ కాపాడుచున్నావూ. 
10. రిట్రీట్లలో నీవు నడిపే టక్కు షాపులో లక్షలలో డబ్బును సంపాదిoచినావు. అక్కడ వచ్చిన డబ్బులను నీవు LEF  ఖాతాలలో చూపక, వచ్చిన నగదును నీవే తినుచున్నావు.
11. నీ తండ్రి ఇంకా సజీవంగా ఉన్నప్పుడే,  నీవు  అతని ఆస్తిని బలవంతంగా నీ పేరుకు మార్పిడి చేయిన్చ్కున్నావు. నీవు నీ వృద్ధ తండ్రిని ఎన్నోచిత్రహింసలు చేసినావు. నేను నీ బంధువును కనుక, నీ యొక్క దుర్భుద్ధిని మొదటినించి ఎరిగివుంటిని. 
12. నీతిమంతుడైన నీ తండ్రితో బలవంతంగా ఎన్నో నేరాలు చేఇంచినావు. నీవే నీ చెడు మార్గాలకు పరిణామాలు భరించాలీ. అందులో నీ తండ్రికి ఎటువంటి పాలుపంపు వుండ కూడదు. నీ దుష్ట పన్నాగాల పరిణామాలు నీవే భరించాలీ. 
13. దేవునికి  తన చర్చి నిర్మించడానికి దళారీ కమిషన్ యొక్క అవసరం లేదు.దేవుని పేరు లో ఎవరికి  మరియోక్కరి నగదు లేదా ఆస్తిని ఇవ్వమని అడిగే అధికారము లేదు. దేవునికి  ఇవ్వడం పూర్తిగా స్వచ్ఛంద మరియు నిర్బంధితము కాదు. నీవు నీ దుష్టబుద్ధ్హితో వితంతువులను మరియు తండ్రిలేని పిల్లలను వారి ఆస్తులు LEF పేరులో వ్రాయమని బలవంతము చేయుచున్నావు.
14. నీవు ఉన్నతాధికారులకు  మరియు పోలీసులకు  లంచాలు తినిపించట వలన, నీవు పట్టుబడనని తలంచి, గొప్ప ధైర్యం తో అన్యాయాలకు పాలుపాడుచున్నావు. న్యాయవంతుడు మరియు నీతిమంతుడు ఐన  దేవుడు నీ అక్రమాలను ఎన్నో రోజులు సహించరు.
15. నేను నిన్ను చర్చి లో మోసం చేయ వద్దు అని  హెచ్చరింఛినప్పుడు, నేను నీ తప్పుల గురించి మాట్లాడకపోతే  నాకు నెలకు ఇరవై వేల రూపాయలు ఇస్తానని ఎర చూపించినావు. నేను దేవుని భయముగల వాడను కాబట్టి నీ ఎరలో చిక్కుకొన లేదు.
16. నీవు చేస్తున్న ఆక్రోశాలు చూడలేక దేవుని భయముగలిగిన దేవుని పిల్లలు ఎంతో మంది LEF ను విడిచి వెళ్ళినారు. ఎంతో త్యాగముతో LEF ను కట్టిన అనేకులు నీ అక్రమాలకు బలిఐనారు. నీవు చేసిన ద్రోహ కార్యాల వలన ఎంతో మంది LEF సువర్తికులు, కష్టబడి తాము కట్టిన  LEF కేంద్రాలను కన్నీరు విడచుచు వదిలి వెళ్ళిపోఈనారూ .  
17. నీకు కలిగిన దుర్బుద్ధి వలన ఎంతో మంది యువతుల యొక్క జీవితాలను పాడు చేయుటకు నీవు వెనుకాడలేదు. ఎంతో మంది అమాయక ప్రజలు నీ దుష్ట పన్నాగాలలో ఇరుక్కుని, దిక్కు దోచక విలవిలాడుచున్నారు.
18. నీ అక్రమ విషయాలఫై LEF సంఘ పెద్ద, జో గారు ఎటువంటి చర్య తీసుకోనందున,నేను తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ లేఖను పంపి నా నైతిక బాధ్యతను నేరవేర్చుకుంటాను. ఇటు తరువాత LEF కు జరుగ బోయే నష్టానికి LEF సంఘ పెద్ద జో గారు మరియు మిగతా పెద్దలే భాద్యులు. నా శక్తితో నేను చేయకలిగినది ఎల్లా చేసియున్నాను. నేను ఒక అవినీతి వ్యవస్థలో లబ్దిదారునిగా  ఉండలేను కనుక సహవాసపు వేదికలమీద నిలబడపోవుట లేదు అని నేను నిర్ణయించుకున్నాను. 
19. నీ కుట్రలతో దానియేలు గారి కుమార్తె కమలమ్మను మరియు వారి అల్లుడు  విట్ట్సన్ పాలు  గారిని, జో LEF HQ నుండి బయటకు తరిమి కొట్టుటకు పురిగొలిపినావు. నీ దుష్ట మాటలు విని జో,లిల్లీ, జాను దానియేలు కమలమ్మను మరియు విట్ట్సన్ పాలు గారిని ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టుచున్నారు.
20. నేను ఎల్లప్పుడూ ఈ విషయాలు ప్రజలకు బాహాటముగా తెలియ చేయడానికి సంశయించినాను. కానీ నాకు వేరే మార్గము లేక పోవుట వలన ఈ లేఖలోని విషయాలు అందరికీ తెలియ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎంత కాలము ప్రజల నుండి మరియు దేవుని నుండి విషయాలు దాచిపెట్టగలవు?
-----------------------------------------------------------
LEF సంఘ పెద్ద జో గారికి అనేక మారులు IC ని సహవాసపు నిర్వాహణ నుండి దూర్గముగా ఉంచమని  8 సంవత్సరాలుగా  ఎన్నో విధములుగా చెప్పి చూసిన  సహో. సతీగారు, ఏ విధముగా ఈ అక్రమాలు ఆపబడుటలేదు అని విసిగి పోఇ, సహవాసములో ఎంతో గౌరవనీయమైన స్థానముగా భావించబడు "జో గారి అనువాదికిని స్థానమును స్వచ్ఛందంగా వదిలి పెట్టినారు. 

ఇదే కాకుండా, బ్యులా గార్డెన్ బైబిల్ కాలేజీలో జరిగిన మరియొక విషయము సహో. సతీగారిని బహుగా క్షోభకు గురిచేసినది. సహో. సతీ బ్యులా గార్డెన్ బైబిల్ కాలేజీ విద్యార్థులకు గురువుగా వుండినారు. ఒక రోజున 40 మంది బైబిల్ కాలేజీ విద్యార్థులు క్లాసులో లేక పోవడము గమనించి, ఏమి జరిగినది అని ఆరా తియ్యగా, ఈ విద్యార్థులు ముందు రోజు రాత్రి బ్యులా గార్డెన్లో కరంటూ తీగలను లాగడపు పనిలో ముమ్మరముగా వుండి రాత్రి అంతా నిదురపోనందున అలసి  పోయి క్లాసుకు రాలేదు అని తెలుసుకున్నారు. రాత్రి వేళ్ళలో  కరంటూ తీగలను లాగావలసిన అవసరము ఏంటి అని ప్రశ్నించినపుడు, సహో. సతీ ఒక్క  భయంకరమైన నిజాన్ని తెలుసుకున్నారు. ఈ విద్యార్థులు దొంగతనముగా కరంటూ మీటరును బైపాస్ చేసి కరంటూ తీగలను లాగి బ్యులా గార్డెన్కు కరంటూను  రప్పిస్తున్నారు అని రుజువు అయినది. ఇలాంటి దొంగపనులుఎందుకు చేయుచున్నారు అని సహో. సతీగారు ప్రశ్నించినపుడు ఒక బైబిల్ కాలేజీ విద్యార్థి జో అయ్య మాకు ఈ రీతిగా బ్యులా గార్డెన్లో కరంటూ తీగలను లాగమని సూచించినారు అని చెప్పినాడు. సహో. సతీగారు ఈ దొంగ విధముగా బైబిల్ కాలేజీ విద్యార్థులు ఇక నుంచి కరంటూ తీగలను లాగడానికి వీలు లేదు అని తెలియచేయగానే, జో గారు ఉగ్రహించికొని, "సతీ, నీవు అనవసరమైన విషయములలో జోక్యము చేసుకొనుచున్నావు. బైబిల్ కాలేజీ విద్యార్థులు అన్ని విషయములలో నాకు లోబడుడుక నేర్పించుట మాత్రమే నీ పని." అని చెప్పినారు.
అప్పటికే IC విషయాలతో మనో క్షోభతో వున్న సహో. సతీగారు, కరంటూ దొంగతనము చేస్తున్న ఒక చర్చి ఎప్పుడో తప్పు ద్రోవ పట్టియున్నది, ఈ సంఘ కాపరి ఐన జో కల్లిబొల్లి కబుర్లతో మనుషులను మోసము చేయుచున్నాడు అని ధ్రువీకరించుకొని, 2006 సంవత్సరంలో LEF నుండి అన్ని బంధాలను  పూర్తిగా త్రెంచి వేసుకున్నారు. 19  సంవత్సరాల యౌవ్వన ప్రాయమునుండి, సహవసపు సేవను అనేక చోట్లలో (ప్రముఖముగా ఢిల్లీ, ఈశాన్య భారతము, కలకత్తా) ప్రారంభించి, వృద్ధి చేసిన సేవకుడుగా వుండిన సహో. సతీ గారు లాంటి వాళ్ళు, LEF ను వదిలి వెల్లిపొయరూ అంటే, LEF ఎంత అత్థొగతికి దిగజారిందో, ఈ బ్లాగు చదువుతున్న పాఠకులయిన మీరే  దయచేసి నిర్ణయించుకొనండి. 

DID ANY LEF CENTER PLAY THE MESSAGES OF THE DEAD MAN?

My dear readers, we wish that no LEF center played the messages of the dead man. On a day, when people all over the world are celebrating the fact that the Lord is risen, it would be pathetic, if some of you are fed chaff with the messages of the dead man. It is about time LEF folks ask the most pertinent question on this Easter morning- O DEATH, WHERE IS YOUR VICTORY? O DEATH, WHERE IS YOUR STING? In the most literal sense, LEF people need to come out of the vice grip of this dead man who cheated thousands of people with his distorted messages that were full of lies and deceit. LEF People need to claim victory and freedom from the bondage Daniel family caused which made many morally dead. Please don't sit and be entertained with the messages of a man who is talking about some "Billy" that he met in his ministry and what kind of a mean animal "Billy" was before his conversion. You will never know when this preacher will make you another "Billy" when preaching in some other place to some other congregation. LEF rogues' messages are mostly designed for people with itchy ears, who are in constant need to hear gossip. It is about time LEF people demand some quality preaching by some credible people.